రోడ్డు ప్ర‌క్క‌న టిఫిన్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరచిన మంత్రి

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:51 IST)
ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  బుధవారం 34వ డివిజ‌న్‌ ఎర్రకట్ట డౌన్ లోని వై.ఎస్.ఆర్ విగ్రహం వద్ద నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప‌లు ప్రాంతాలు ప‌ర్య‌టించారు. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలు‌సుకున్నారు.
 
cwc గోడ‌ౌను వ‌ద్ద 1 కోటి 8 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో సిసి రోడ్డు నిర్మాణానికి సాంకేతిక ఇబ్బందుల విష‌యంలో న‌గ‌ర పొలీస్ క‌మిష‌న‌ర్‌తో న‌గ‌ర పాల‌క సంస్థ‌ అధికారులు మ‌ట్లాడుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించుకుని.. ర‌హ‌దారి ప‌నులు త‌ర్వ‌గా ప్రారంభించాల‌న్నారు.
 
అదేవిధంగా గుంట కాల‌నీలో 7 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో సిసి రోడ్డు ప‌నుల‌ను ప్రారంభించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అంజీ అంటూ ప‌ల‌క‌రించి, చిన్ననాటి మిత్రుల‌ను ఆశ్చర్యపరిచారు మంత్రి.
 
లోట‌స్ అపార్టుమెంట్ వ‌ద్ద త‌న చిన్న‌నాటి మిత్రుల‌ను, అంజీ టిఫ‌న్ సెంట‌ర్ యజమాని అంజీని సరదాగా సంభాషిస్తూనే గౌరవించి, ప్రేమగా పలకరించి, రోడ్డు పక్కనే నిలబడి టిఫిన్ చేయ‌డం మంత్రి హుందాతనానికి, లోతైన ప్రేమకు నిదర్శనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments