Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రం ఏపీ (Video)

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (11:08 IST)
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పుల కారణంగా దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు స్థాయికి చేరింది. వాస్తవానికి 2020-21లో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పులు రూ.48,296 కోట్లు. అయితే, ఈ ఏడాది జనవరి నాటికే(మూడో త్రైమాసికం) ఈ అప్పులు రూ.73,913 కోట్లకు చేరాయి.

అంటే బడ్జెట్‌ అంచనాలను మించి జగన్‌ సర్కార్‌ అప్పులు చేసింది. ఇదే విషయాన్ని ఇటీవల కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) ప్రధానంగా ప్రస్తావించింది. ఇక, 2019-20లో కూడా ఏపీ ప్రభుత్వం ఇదే బాటలో నడవడం గమనార్హం.

ఆ ఏడాది ఏకంగా 131.88 శాతం మించి అప్పులుచేసింది. ఆయా విషయాలను తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ త్రైమాసిక రుణ నిర్వహణ నివేదిక వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా 2020-21లో బడ్జెట్‌ అంచనాలను మించి అప్పులు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాల ప్రకారం రూ.33,191 కోట్లు అప్పులు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరినాటికే రూ.43,938 కోట్ల మేరకు అప్పు చేసినట్టు కాగ్‌ వెల్లడించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments