ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌‍లో 78 శాతం ఉత్తీర్ణత

వరుణ్
బుధవారం, 26 జూన్ 2024 (17:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిప్లమెంటరీ పరీక్షా ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ బుధవారం రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో జనరల్ కేటగిరీలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే, వొకేషనల్‌లో 78 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/లో ఉంచింది. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. 
 
జనరల్ కేటగిరీలో 80 శాతం, ఒకేషనల్ కోర్సులో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్కుల మెమోలను జూలై ఒకటో తేదీ నుంచి వెబ్‌‍సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 
 
కాగా, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొందరు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు ఉంటే మరికొందరు మార్కుల ఇంప్రూమెంట్ కోసం రాసిన వారున్నారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments