Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో నవ్యాంధ్ర తొలి మహిళా హోం మంత్రి?

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (19:52 IST)
తాడికొండ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాదిరిగానే, హోంమంత్రి మేకతోటి సుచరిత, అదే షెడ్యూల్డ్ కులధృవీకరణపై వివాదాల్లో చిక్కుకుంది. ప్రత్తిపాడు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి సుచరిత అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యాదృచ్ఛికంగా, గుంటూరులో మంగళవారం ఆమె కుల కేసు విచారణ కోసం శ్రీదేవి హాజరైన రోజు హోంమంత్రిపై ఈ కేసు నమోదైంది. 
 
ఫోరమ్ ఫర్ ఇండిజీనస్ రైట్స్ - ఎస్సీ కుల ధృవీకరణను దుర్వినియోగం చేసినందుకు అస్సాం కేంద్రంగా పనిచేస్తున్న నార్త్ ఈస్ట్ ఇండియా సుచరితపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎస్సీ రిజర్వేషన్లను దుర్వినియోగం చేసినందుకు సుచరితపై అవసరమైన చర్యలు తీసుకోవాలని మేము ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాం. 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె 2019 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అఫిడవిట్లో ఎస్సీగా పేర్కొన్నారు. కానీ, ఇటీవల ఒక తెలుగు యూట్యూబ్ ఛానెలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె క్రైస్తవ మతాన్ని అచరిస్తున్నట్లు తెలిపిందని ఫోరమ్ సభ్యులు పేర్కొన్నారు. దీంతో నవ్యాంధ్ర తొలి హోం మంత్రిగా చరిత్ర సృష్టించిన సుచరిత ఇపుడు చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments