Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన బాబు - అందుకే ప్రజలకు కష్టాలు : ఆళ్ళనాని

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (16:10 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా అప్పులు చేసిన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ ఆర్థిక నిపుణులతో పాటు.. విపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. కానీ, ఏపీ మంత్రి ఆళ్ళ నాని మాత్రం ఎదురుదాడికి దిగారు. 
 
ఐదేళ్ళపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడని, గద్దె దిగిపోతూ దిగిపోతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసాడంటూ ఆరోపణలు గుప్పించారు. 
 
అంతేకాకుండా ప్రభుత్వంపై కావాలని విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు అండ్ కో తొత్తులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. టీడీపీ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్‌గా బొద్దాని అఖిల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని మంత్రి మంత్రి ఆళ్ల నాని విమర్శలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments