Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ డీజీపీ - హోం కార్యదర్శికి హైకోర్టు పిలుపు

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (14:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు.. హోం శాఖ కార్యదర్శికి హైకోర్టు నుంచి పిలుపువచ్చింది. ఈ నెల 27వ తేదీన తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. పోలీస్ అధికారికి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశంలో కోర్టు ధిక్కారం కింద ఈరోజు హాజరు కావాలని గతంలో కోర్టు ఆదేశించింది. 
 
ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమని అధికారులు అఫిడవిట్ దాఖలు చేయగా... దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేవరకు అన్నీ వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారని... తమరేమో ఎన్నికల విధులంటున్నారు ఎలా సాధ్యమని హోం శాఖ కార్యదర్శి, డీజీపీలను ధర్మాసనం ప్రశ్నించింది. ఈనెల 27న కోర్టుకు హాజరు కావాలంటూ డీజీపీ, హోంసెక్రటరీకి హైకోర్టు స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments