Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ బాండ్ల వేలం.. ఏపీకి మరో రూ.వెయ్యి కోట్లు అప్పు

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణం తీసుకుంది. భారత రిజర్వు బ్యాంకులో బాండ్లను వేలం వేయడం ద్వారా మరో వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. ఇది 18, 20 యేళ్ల కాల వ్యవధుల్లో తీర్చేలా రూ.500 కోట్లు చొప్పున రెండు విడతలుగా తీసుకుంది. 
 
ఆర్బీఐ తాజాగా సెక్యూరిటీ బాండ్ల వేలం పాటలను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం రూ.55 కోట్లను రూ.18 యేళ్ల కాల వ్యవధికి రూ.7.5 శాతం వడ్డీకి తీసుకుంది. అలాగే, మరో రూ.500 కోట్లను రూ.20 యేళ్ల కాల వ్యవధికి రూ.7.45 శాతం వడ్డీకి సేకరించింది. 
 
ఈ కొత్త రుణంతో ఏపీ ఈ యేడాదిలో ఇప్పటివరకు రూ.48,6087 కోట్ల రుణాలను తీసుకున్నట్టయింది. ఈ యేడాదిలో కేంద్రం విధించిన ఎఫ్ఆర్‌బీఎం రూ.48 కోట్లు కాగా, తాజా రుణంతో ఏపీ ప్రభుత్వం ఈ పరిమితిని దాటేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments