Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.లక్షల్లో వేతనాలు తీసుకునే ప్రభుత్వ టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (18:42 IST)
లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రశ్నించారు. టీచర్లు వారి పిల్లలను వారే పాఠాలు చెప్పే స్కూళ్ళలో ఎందుకు చదివించడం లేదని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం టీచర్ల పిల్లలు మాత్రం ప్రైవేటు స్కూళ్ళలలో విద్యాభ్యాసం చేస్తుంటారని అన్నారు. 
 
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, వారు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. సీఎం జగన్ గురించి టీచర్లు వాడిన భాష సరైనది కాదన్నారు. టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments