Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ బండి పాటకు భార్య స్టెప్పులు... డిప్యూటీ సీఎం నవ్వులు

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (17:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల్లో నారాయణ స్వామి ఒకరు. ఈయన పెళ్లి రోజు వేడుకలను ఇటీవల జరుపుకున్నారు. ఇందుకోసం గ్రాండ్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో డిప్యూటీ సీఎం భార్య బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆహ్వానితులను ఆశ్చర్యపరిచింది. డుగ్గు డుగ్గు పాటకు ఆమె వేసిన స్టెప్పులతో కూడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. 
 
కాగా, ఈ పెళ్లి రోజు వేడుకలు చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఆయన నివాసంలో జరిగాయి. ఈ వేడుకల్లో నారాయణస్వామి సతీమణి, కుమార్తె బుల్లెట్ బండి పాటకు కాలు కదిపారు. నారాయణ స్వామి సోఫాలో కూర్చొని ఉండగా.. ఆయన భార్య, కుమార్తె డాన్సువేశారు. 
 
నారాయణస్వామి దగ్గరకు వెళ్తూ.. స్టెప్పులేసిన ఆయన సతీమణి.. పెళ్లిరోజు సర్‌ప్రైజ్ ఇచ్చారు.. డిప్యూటీ సీఎం ఆనందంలో మునిగిపోయినా సోఫాలోనే కదలకుండా కూర్చొండిపోయారు. కొద్దిసేపు స్టెప్పులు వేసిన ఆయన సతీమణి.. చివరకు ఆయన కౌగిట్లో వాలిపోయారు. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాకు ఎక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments