Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సాగుతోంది...

Webdunia
బుధవారం, 15 మే 2019 (21:11 IST)
మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణ జరుగుతోందని ఏపీ డీజీపీ ఠాకూర్‌ అన్నారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలన జరుగుతోందని.. ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. విశాఖలో కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో విచారణ జరుగుతోందన్నారు. 
 
డ్రగ్స్ కేసుకు సంబంధించి అనేకమందిని అరెస్టు చేశామని.. ఒక కార్యక్రమం పేరుతో అనుమతి తీసుకుని రేవ్ పార్టీ నిర్వహించారని చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన డీజీపీ.. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments