Webdunia - Bharat's app for daily news and videos

Install App

28న విశాఖపట్టణానికి సీఎం జగన్ టూర్

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (15:04 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనల ద్వారా ప్రజలకు మరింతగా దగ్గరయ్యేలా ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఈ నెల 28వ తేదీన విశాఖపట్టణ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. 
 
విశాఖ నగర శివారు ప్రాంతంలో ఒకేచోట 72 లే అవుట్లను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 300 ఎకరాల మేర విస్తీర్ణంలో 9 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ ఇళ్ళ స్థలాల పట్టాలను వాటి లబ్దిదారులకు సీఎం జగన్ చేతుల మీదుగా అందజేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments