Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్‌కు మంత్రి పదవా...? ఇంకా చేయాల్సింది చాలా ఉంది... సీఎం చంద్రబాబు

నారా లోకేష్ బాబుకు త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి బెర్త్ దక్కనుందనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ఓ టెలివిజన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... లోకేష్ పనితీరు బ్రహ్మాండంగా ఉందనీ, టెక్నాలజీని

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (19:23 IST)
నారా లోకేష్ బాబుకు త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి బెర్త్ దక్కనుందనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ఓ టెలివిజన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... లోకేష్ పనితీరు బ్రహ్మాండంగా ఉందనీ, టెక్నాలజీని వినియోగించుకోవడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బాగా మెరుగ్గా ఉన్నారని చెప్పారు. 
 
ఐతే ఇంకా చాలా విషయాల్లో ఆయన తన పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో ఆయన మమేకమయ్యే తీరు సంతృప్తికరంగా ఉందనీ, తన అంచనాలకు తగ్గట్లుగా ఆయన పనిచేస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇక మంత్రి పదవి అనేది సరైన సమయంలో ఆయనకు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments