Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుకర్ బర్గ్‌కు కలర్ బ్లైండ్‌నెస్ ఉందట.. బ్లూ మాత్రమే గుర్తిస్తారట.. మిగిలిన రంగుల్ని...?

సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా సోషల్ మీడియాను కొత్త పుంతలు తొక్కించిన ఫేస్‌బుక్ సృష్టికర్త మార్క్ జుకర్‌బర్గ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (18:53 IST)
సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా సోషల్ మీడియాను కొత్త పుంతలు తొక్కించిన ఫేస్‌బుక్ సృష్టికర్త మార్క్ జుకర్‌బర్గ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ప్రపంచంలో అందరికీ బాగా తెలుసు. అయితే ఆయనకు కలర్ బ్లైండ్‌నెస్ ఉందనే విషయం మాత్రం కొందరికే తెలుసు. జుకర్ బర్గ్ బ్లూ మాత్రమే చూడగలరు. ఎరుపు, ఆకుపచ్చ రంగులను ఆయన ఏమాత్రం గుర్తించలేరు. 
 
ఇక జుకర్ బర్గ్‌కు కలర్ బ్లైండ్‌నెస్ ఉండటం వల్లే ఫేస్‌బుక్ పేజీని ఆయన బ్లూ రంగులో తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. ఫేస్‌బుక్ పేజీ మాత్రమే కాదు.. ఇంటి గోడలకు కూడా ఆయన బ్లూ రంగులోనే పెయింట్ వేయించాడట కిచెన్ మాత్రమే పసుపు పచ్చ రంగులో పెయింటింగ్‌ను కలిగివుంటుందట. ఇంకేంముంది.. ఫేస్‌బుక్‌లో చిన్న విషయం దొరికితేనే రచ్చ రచ్చ జరుగుతుంది. అలాంటిది ఫేస్‌బుక్ సృష్టికర్తకే కలర్ బ్లైండ్ నెస్ ఉందని ప్రచారం జరగడం మరింత చర్చనీయాంశమైంది. మొత్తానికి నెటిజన్లకు మేత దొరికినట్టే.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments