Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ యాదవ్???

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (20:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిద్దరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. పైగా, ఈ ఇద్దరు నేతలు బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు. ఇపుడు ఈ రెండు మంత్రివర్గ పోస్టులను భర్తీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈయన యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. పైగా, సీఎం జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు. ఈ కారణాలతోనే ఆయనుకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments