Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ మంత్రైనా అలా చేశారని తేలితే ఆ క్షణమే పీకేస్తా, సీఎం జగన్ వార్నింగ్... కేబినెట్ కీలక నిర్ణయాలు

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (22:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంత్రిమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు ప్రకటించారు. మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలపై ఆమోదం తెలిపారు. వాటిలో కొన్ని...
 
1. నష్టాల ఊబిలో చిక్కుకుని కొట్టుకులాడుతున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్‌ నిర్ణయం
2. మంత్రులెవరైనా అవినీతికి పాల్పడితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్.
3. రెండున్నరేళ్లు మంత్రి పదవి గ్యారంటీ అనుకోవద్దంటూ హెచ్చరిక. 
4. జనవరి 26 నుంచి అమలులోకి అమ్మ ఒడి... పిల్లల్ని చదివించే ప్రతి తల్లికీ రూ.15వేలు చెక్కులు.
5. టీటీడీ పాలకమండలిని రద్దు చేసేందుకు చర్యలు. 
6. అక్టోబర్‌ 15 నుంచి రైతుభరోసా పథకం. ఈ పథకం కింద రైతులకు రూ.12,500
7. వైయస్ఆర్ భరోసా పేరుతో వడ్డీలేని రుణాలు.
8. మహిళలకు ఉగాది కానుక. గ్రామాల్లో అర్హత కలిగి ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఇళ్ల స్థలాలు.
9. అంగన్వాడీ వర్కర్ల వేతనం రూ.11,500కు పెంపు.
10. మధ్యాహ్న భోజనం కార్మికుల వేతనాలను రూ.3 వేలకు పెంపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments