న‌వంబ‌ర్ 18.. ఒక్క రోజు మాత్రమే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (20:01 IST)
ఆంధ్రప్ర‌దేశ్ అసెంబ్లీ సమావేశాలు న‌వంబ‌ర్ 18 నుంచి ప్రారంభం అవుతాయ‌ని ప్ర‌చారం సాగింది. అయితే అసెంబ్లీ స‌మావేశాల‌పై ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

అసెంబ్లీ స‌మావేశాల‌ను కేవ‌లం ఒక్క రోజే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. త్వర‌లో రాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రోసారి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది.
 
కాగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల న‌వంబ‌ర్ 18న మాత్రమే ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు డిసెంబ‌ర్ నెల‌లో జ‌రుగుత‌న్నాయి. 
 
అయితే డిసెంబ‌ర్ నెల చివ‌రి వారంలో కాని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రీ నెల‌లోని మొదటి వారంలో గానీ పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే న‌వంబ‌ర్ 18న జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ స‌మావేశాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుదా అనే సందేహం అంద‌రీ లో క‌లుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments