Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారుల‌ను మేడ‌పైకి తీసుకెళ్ళి... కామాంధుడి చేష్ట‌లు!

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:00 IST)
చిన్నారులపై లైంగిక దాడుల సంఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట‌లో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన అనిల్ (20) అనే యువకుడిని స్థానికులు చిత‌క‌బాది పోలీసుల‌కు అప్ప‌గించారు. బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో ఈ దుర్ఘ‌ట‌న వెలుగు చూసింది. 
 
ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారులను మిద్దెపైకి తీసుకెళ్లి అనిల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో అమ్మమ్మ వద్ద ఉంటున్నఈ చిన్నారుల‌ను కామాంధుడు మేడ‌పైకి ఎత్తుకెళ్ళాడు. చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇతడు గ‌త కొద్ది రోజులుగా కాలనీలో చిన్నారులను వేధిస్తున్నట్లు  స్థానికులు తెలిపారు. 
 
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  బి.కొత్తకోట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం