Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకేం చెప్పావే అంటూ యువ‌తిని క‌ర్ర‌తో చిత‌క‌బాది...వీడియో తీసి... నెల్లూరులో దారుణం!

Advertiesment
నాకేం చెప్పావే అంటూ యువ‌తిని క‌ర్ర‌తో చిత‌క‌బాది...వీడియో తీసి... నెల్లూరులో దారుణం!
విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:47 IST)
నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ పరిధిలోని రామకోటయ్య నగర్ కు చెందిన ఓ యువతిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడి చేసాడు. వ్యభిచారం చేయాలంటూ కర్రతో చితకబాదాడు. ఎంత బ్రతిమిలాడిన ఆ వ్యక్తి మాత్రం కనికరించలేదు. మరింత రెచ్చిపోయి దాడి చేశాడు.

వేరే వ్యక్తి చేత దాడి దృశ్యాలను వీడియా తీయీస్తూ, పైశాచిక ఆనందం పొందాడు. ఆ యువ‌తి బ‌ట్ట‌లు కూడా చింపేస్తాన‌ని అంటుగా, వీడియో తీస్తున్న వ్య‌క్తి వ‌ద్దంటూ, బ‌తిమిలాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. నెల్లూరు జిల్లా పోలీసు అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నారి రేప్ అండ్ మర్డర్.. రంగంలోకి సజ్జనార్