Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (12:43 IST)
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించారు.  ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
 
పరీక్షల షెడ్యూల్‌....
 
మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
 
మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
 
మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌
 
మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1
 
మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌ 2
 
మార్చి 30 : గణితం పేపర్‌ 1
 
మార్చి 31 : గణితం పేపర్‌ 2
 
ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1
 
ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
 
ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
 
ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2
 
ఏప్రిల్‌ 07 : శాన్‌స్క్రిట్‌, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌
 
ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments