Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 35 కోవిడ్ కేసులు నమోదు.. అంతా పొరుగు రాష్ట్రాల ఎఫెక్టే

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (12:14 IST)
ఆంధ్రప్రదేశ్‌లో 35 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనాయి. రాష్ట్రంలో అనుమానిత కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది. పొరుగు రాష్ట్రాలలో వందల సంఖ్యలో కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో COVID-19 కేసులు పెరిగాయి.
 
మంగళవారం ఉదయం నాటికి, రాష్ట్రంలో 35 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఎనిమిది కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందుబాటులో ఉన్న డేటా ప్రకారం. రాష్ట్రంలో మంగళవారం కొత్త కేసులు నమోదు కాలేదు. 
 
పొరుగున ఉన్న కర్ణాటకలో 812 యాక్టివ్ కేసులు నమోదు కాగా, తమిళనాడులో 634, తెలంగాణలో 152 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో అనుమానిత కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments