Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ తరలింపు డ్రైవర్లకు దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (20:07 IST)
ఆంధ్రప్రదేశ్ రేషన్ దుకాణాలకు సంబంధించి రేషన్ సరుకులు పంపిణీకి డ్రైవర్ల పోస్టులకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ కుల ధ్రువీకరణ పత్రాలు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్రంలో ఏపీకి డ్రైవర్ పోస్టులు 9,260 పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్ట్ దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత పొందినట్లయితే కొత్త వాహనాన్ని అందచేస్తారు ఇస్తారు దానికి  5,72,500 చెల్లించాల్సి ఉంటుంది.ఆరు సంవత్సరాల్లో రుణం పూర్తిగా తీర్చిన మీదట వాహనం మి సొంతం అవుతుంది గవ్నమెంట్ నుండి రుణం+ సబ్సిడీ లభిస్తుంది మీ బ్యాంక్‌ను బట్టి ఉంటుంది. డ్రైవర్‌కు నెలకు 10, వేల రూపాయల జీతం ఉంటుంది.
 
జిల్లాల వారిగా డ్రైవర్ పోస్టులు సంఖ్య
1. శ్రీకాకుళం-526
2. విజయనగరం -454
3. వైజాగ్ -766
4. ఈస్ట్ గోదావరి -1040
5  వెస్ట్ గోదావరి -795
6. కృష్ణా- 805
7. గుంటూరు -920
8. ప్రకాశం -634
9. నెల్లూరు -566
10. వైఎస్ఆర్ కడప -515
11. అనంతపూర్ -754
12.కర్నూలు -761
13. చిత్తూరు-722 ఖాళీలులను భర్తీ చేస్తారు. 
 
అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత సచివాలయంలో ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments