Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన తిరుపతి పోలీసులు!

ప్రత్యేక హోదా కోసం విపక్ష పార్టీ అయిన వైకాపాతో పాటు వామపక్ష పార్టీలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:41 IST)
ప్రత్యేక హోదా కోసం విపక్ష పార్టీ అయిన వైకాపాతో పాటు వామపక్ష పార్టీలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది.
 
తిరుపతిలో రోడ్డుపై బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు చెవిరెడ్డి సహకరించకపోవడంతో రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్ వ్యాన్ ఎక్కించారు.
 
వామపక్ష నేతలను కూడా అరెస్ట్ చేశారు. జిల్లాలో పలుచోట్ల బస్సులు నిలిచిపోయాయి. తెల్లవారు జామునే బస్‌డిపోలకు చేరుకుని విపక్ష నేతలు నిరసన కారక్యమాలు చేపట్టారు. దీంతో అనేక ప్రాంతాల్లో బస్సు సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments