Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల మొదటి సదస్సు.. ఎక్కడో తెలుసా?

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (11:50 IST)
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల మొదటి సదస్సు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డైక్​మన్ ఆడిటోరియంలో జరగనుంది. డిసెంబర్ 1న ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
 
రాష్ట్రంలోని 530 మంది న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. కేసుల సత్వర విచారణలు, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించటం, కక్షిదారులు, న్యాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి న్యాయాధికారుల సూచనలు పంచుకోవడానికి వీలుగా వీళ్లందరిని ఒకే వేదికపైకి తీసుకురావాలని... హైకోర్టు సీజే కృతనిశ్చయంతో ఉన్నారని హైకోర్టు ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ తెలిపారు. జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ బడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments