Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో హైటెక్ వ్యభిచారం.. ముఠా అరెస్ట్.. చిత్తూరు బస్టాండ్ సమీపంలో...

ఏపీలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌ వ్యభిచారాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ వారినికో సెక్స్ రాకెట్ బయటపడుతోంది. సులువుగా డబ్బు సంపాదించడానికి ఇదే సులువైన మార్గంగా కొందర

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (15:56 IST)
ఏపీలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌ వ్యభిచారాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ వారినికో సెక్స్ రాకెట్ బయటపడుతోంది. సులువుగా డబ్బు సంపాదించడానికి ఇదే సులువైన మార్గంగా కొందరు వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుంటున్నారు. రోజు రోజుకు వ్య‌భిచారం విచ్చ‌ల విడిగా జ‌రుగుతుంది. ఇక ఏపీలో ఎక్కువ శాతం తిరుప‌తి, చిత్తూరు, మ‌ద‌న‌ప‌ల్లిలో ఎక్కువ‌గా విటులు ప‌ట్టుబ‌డుతున్నారు.
 
తాజాగా ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురిని టూటౌన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా పోలీసుల నుంచి తప్పించుకుని పరారైన లాడ్జి యజమానిపై కేసునమోదైంది. మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్లు ఆదివారం టూటౌన్ పోలీసులకు సమాచారం వచ్చింది. సీఐ హనుమంతనాయక్‌ తమ సిబ్బందితో కలసి లాడ్జి వద్దకు చేరుకుని దాడులు నిర్వహించారు. 
 
లాడ్జిలోని ఓ గదిలో మేనేజర్‌తో పాటు విటుడు, వ్యభిచారం చేస్తున్న నలుగురు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు. వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.2,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం