Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలానికి నిలువుటద్దం... బైక్‌పై భార్య మృతదేహంతో...

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోనానికి నిదర్శనం... పై ఫోటో. కరోనా వైరస్‌తో మృతి చెందిన భార్య మృతదేహాన్ని ఓ భర్త, కుమారుడు తమ ద్విచక్రవాహనంపై తీసుకెళ్ళారు. అదీ కూడా ఏకంగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. 
 
ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ కరోనా బారినపడి, ఆక్సిజన్‌ లెవల్‌ తగ్గిపోయింది. దీంతో కుటుంబసభ్యులు సోమవారం పలాసలోని ఆస్పత్రికి ఆటోలో తీసుకొచ్చారు. 
 
సీటీస్కాన్‌ తీశాక తిరిగి వెళ్తుండగా కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. దీంతో ఆటో డ్రైవర్‌ మృతదేహాన్ని రోడ్డు పక్కన దించేశాడు. కుటుంబసభ్యులు బతిమాలినా వినలేదు. దీంతో ఆమె భర్త తన బైక్‌పై మృతదేహాన్ని10 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments