Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రభుత్వ కాంట్రాక్టర్ల అత్యవసర సమావేశం!

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (14:16 IST)
విజయవాడ హోటల్ ఇంద్రప్రస్త హోటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టర్ల అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇందులో ప్రభుత్వ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షనమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని సమావేశంలో తీర్మానం చేశారు. 
 
అవినీతి జరిగిందనే పేరుతో పనులు చేసిన కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనులు పూర్తయిన వాటికి సంబంధించి కోట్లాది రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలి తప్ప బిల్లులు నిలిపివేయకూడదు.
 
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. త్వరలో సీఎంని కలిసి సమస్యను వివరిస్తాం. మేము చేసిన చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించిన వాటిపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 500 కోట్ల రూపాయల బిల్లులను నిలిచిపోవడం వల్ల కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్టర్లపై ఆధారపడిన కార్మికులు రోడ్డున పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments