Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (19:15 IST)
పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఇక 49 అంతకంటే  తక్కువ మార్కులు వచ్చిన వారికి రెండు సబ్జెక్టుల్లో కూడా బెటర్‌మెంట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో పరీక్ష రాసేందుకు కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది.
 
ఇక ఈ ఏడాది పది పరీక్షలు రాసిన వారికి మాత్రమే బెటర్‌మెంట్‌ రాసే అవకాశం ఉందని విద్యాశాఖ కూడా స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు కూడా టెన్త్ ఫెయిల్ అయ్యారు. 
 
దీనిపై విద్యార్థులలో ఆందోళన అనేది నెలకొంది. దీంతో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యాక వారిని కూడా రెగ్యులర్‌గా పాస్ అయిన వారి జాబితాలో సమానంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments