Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి కడుపులో 50 అయస్కాంత గోళీలు..

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (10:18 IST)
బాలుడి కడుపులో అయస్కాంత గోళీలను గుర్తించారు వైద్యులు. ఆపై ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం, కమ్మం ప్రాంతానికి చెందిన కార్తీక్, దుర్గా దంపతుల కుమారుడు నెగన్ ఆర్య(వయసు 7). 
 
అతనికి కొన్ని రోజుల ముందు, తీవ్ర కడుపు నొప్పి ఏర్పడింది.  వెంటనే ఆ బాలుడిని తల్లిదండ్రులు విజయవాడలో పిల్లల ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు అతనికి స్కాన్ చేసి చూడటంతో షాకయ్యారు. 
 
కడుపులో అయస్కాంత గోళీలు వున్నట్లు గుర్తించారు. తల్లిదండ్రుల ఈ విషయం గురించి అడిగినప్పుడు అయస్కాంత గోళీలతో ఆడుకుంటాడని చెప్పారు. సి.ఆర్మ్ ఎక్స్రే అనే టెక్నాలజీతో ఆధునిక శస్త్ర చికిత్స నిర్వహించబడింది.
 
చిన్నపేగు ప్రాంతంలో ఒకటి కాదు రెండు కాదు 50 అయస్కాంత గోళీలను వైద్యులు వెలికితీశారు. ఆ తరువాత కొన్ని గంటల పాటు ఐ.సి.యులో పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆర్య పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments