Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నతాధికారులు కచ్చితంగా సచివాలయానికి రావాల్సిందే

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (20:05 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా కార‌ణంగా స‌చివాల‌యానికి రాని ఉన్నతాధికారులు అందరూ విధిగా కార్యాలయానికి రావాలని సూచించింది. అయితే కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినా నేపథ్యంలో ప్రస్తుతం మళ్లీ ఏపీలో సాధారణ పరిస్థితులు వచ్చాయి. అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొన్నటివరకు కరోనా వైరస్ కారణంగా సచివాలయానికి రాని ఉన్నతాధికారులు ఇప్పుడు ప్రతి రోజూ సచివాలయానికి తప్పనిసరిగా రావాలని సూచించింది.  
 
అంతేగాకుండా ఏపీ సచివాలయం పరిధిలో కరోనా వైరస్ పరిమితులను ఎత్తి వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్య దర్శులు, కార్య దర్శులు అంతా కూడా ఇక నుంచి సచివాలయం నుంచి విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఇక సచివాలయాలకు వస్తున్న ఉన్నతాధికారులు బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా హాజరు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments