Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (16:07 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన "గేమ్ ఛేంజర్" చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ కాపీ సినిమాను ఆన్‌లైన్‌లో ట్రెండ్ అయింది. ఈ పైరసీ సీడీని ఏపీ లోక‌ల్ టీవీ అప్పలరాజు టెలికాస్ట్ చేశారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సినిమా విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే పైర‌సీ చేసి ఆ సినిమాను ఏపీ లోక‌ల్ టీవీలో ప్ర‌సారం చేశారు.
 
దీనిపై చిత్ర నిర్మాత‌లు, టీమ్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసి విశాఖ‌ప‌ట్ట‌ణం క‌మీష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విష‌యంలో మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వి.చలపతిరాజు అండ్ టీంతో పాటు గాజువాక పోలీస్ అండ్ క్రైమ్ క్లూస్ టీమ్‌.. అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ లోకల్ టీవీపై ఏపీ దాడులు నిర్వహించింది. "గేమ్ ఛేంజర్" తెలుగు సినిమా పైరసీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అన్ని పరికరాలను స్వాధీనం చేసుకుని వారిపై వివిద సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments