Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో లాక్‌డౌన్ కొనసాగింపు.. అతి చేస్తే అంతే సంగతులు!

Webdunia
శనివారం, 29 మే 2021 (14:44 IST)
కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ప్రక్రియ పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. అయితే ఏపీలో మళ్లీ లాక్డౌన్ కొనసాగే అవకాశం ఉంది. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌స్తుతం ఏపీలో లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. 
 
అయితే ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్రం లాక్ డౌన్ నుంచి స‌డ‌లింపు ఉంది. ఈ స‌డ‌లింపు స‌మ‌యంలో కూడా 144 సెక్ష‌న్ అమలులో ఉంటుంది. కాగా రాష్ట్రంలో లాక్ డౌన్‌ను మ‌రో రెండు వారాలు లేదా మూడు వారాలు పెంచే అవకాశం ఉన్నట్లు స‌మాచారం అందుతుంది. 
 
కాగా ఏపీలో కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. అందుకే ప్ర‌భుత్వం ఈ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తుంది. కాగా రాష్ట్రంలో లాక్ డౌన్‌ను క‌ఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. 
 
ఈ పాస్ లేకుండా బ‌య‌ట తిరుగుతున్నవారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రులు డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా విధించాలని జ‌గ‌న్ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments