Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి డ్యాన్స్ వీడియో

వరంగల్ జిల్లా కలెక్టర్.. ఆమ్రపాలి మోడ్రన్ డ్రెస్ వేసుకుని గుడిలోకి వచ్చినందుకు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆపై తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రెస్ కోడ్‌పై సీరియస్ అయ్యారని తెలిసి చీరకట్టుతో దర్శనమిస్తు

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (15:13 IST)
వరంగల్ జిల్లా కలెక్టర్.. ఆమ్రపాలి మోడ్రన్ డ్రెస్ వేసుకుని గుడిలోకి వచ్చినందుకు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆపై తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రెస్ కోడ్‌పై సీరియస్ అయ్యారని తెలిసి చీరకట్టుతో దర్శనమిస్తున్నారు. హుందాగా వుంటున్నారు. 
 
వివాదాల చుట్టూ తిరిగే ఈమె ఆగ‌స్టు 15న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పొడవైన చేతుల జాకెట్, నిండు చీరకట్టుతో హాజరై స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. తాజాగా ఆమ్రపాలి కాలేజీ రోజుల్లో చేసిన డ్యాన్స్ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 
 
యూట్యూబ్‌లో సెప్టెంబర్ 18న ఈ వీడియో పోస్టు చేయడం జరగింది అంతేగాకుండా.. ఈ వీడియో 2008-09లో రిలీజ్ అయిన త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన‌ విల్లులోని సాంగ్. దీనిని బట్టి ఆమ్రపాల్ సివిల్ సర్వీసెస్ రాస్తున్న సమయంలో కల్చురల్స్ కోసం చేసిన డ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. ఈ వీడియోలో ఆమ్రపాలి డ్యాన్స్ ఎలా వుందో చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments