Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కంటే చాలా మేధావి బ్రహ్మానందం.. అంబటి రాంబాబు

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (15:17 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 100 శాతం కామెడీయేనని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి కమెడియన్ అయ్యాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ ఒక సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటాడు... ఆయనను కామెడీ అంటున్నారనే ప్రశ్నకు అంబటి సమాధానం ఇచ్చారు. 
 
ఒక సినిమాకు కోట్లు తీసుకోవడం గొప్పేమీ కాదని, కమెడియన్ బ్రహ్మానందం కూడా ఒక సినిమాకు 30 రోజులు కాల్షీట్స్ ఇచ్చి, రోజుకు లెక్కగట్టి కోట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని అంబటి వివరించారు. బ్రహ్మానందం సినిమాల్లోనే కమెడియన్ రియల్ లైఫ్‌లో సీరియస్ అయిన వ్యక్తి అంటూ అంబటి కితాబిచ్చారు. 
 
జీవితంలో చాలా తెలిసిన వ్యక్తి బ్రహ్మానందం. పవన్ కంటే చాలా మేధావి బ్రహ్మానందం. హాస్యబ్రహ్మ అనేక పుస్తకాలు చదివారు... రామాయణం, వేదాల గురించి అనర్గళంగా మాట్లాడగలరు అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments