Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

సెల్వి
సోమవారం, 24 నవంబరు 2025 (22:49 IST)
అమరావతి అత్యాధునిక రాజధానిగా అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అమరావతి వైపు మొగ్గుచూపారు. అంతేగాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని నగరం అమరావతిలో ప్రారంభమైనాయి. తాజాగా అమరావతి 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌ను సిద్ధం అవుతోంది. దీనిని భారతదేశంలోనే అతి పొడవైనదిగా నిర్మించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. 
 
ఈ ప్రాజెక్ట్ నగరానికి ప్రపంచ స్థాయి విలువను పెంచుతుంది. ప్రస్తుతం చండీగఢ్ 110 కి.మీ ట్రాక్, మరో 180 కి.మీ మార్గంలో అగ్రస్థానంలో ఉంది. తాజాగా అమరావతి 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌ ఆ స్థాయిని దాటుతుంది. మోడల్ గ్రీన్ సిటీగా మారాలనే అమరావతి లక్ష్యానికి ట్రాక్ నెట్‌వర్క్ మద్దతు ఇస్తుంది.
 
నడక, సైక్లింగ్ కోసం సురక్షితమైన స్థలాలు ఉంటాయి. ఇంకా నగరం స్వచ్ఛమైన గాలి, మెరుగైన ప్రజారోగ్యాన్ని పొందుతుంది. నగరం రూపాన్ని, అనుభూతిని పెంచడానికి ప్రధాన గ్రీన్ జోన్‌ల గుండా కూడా ట్రాక్‌లు వెళతాయి. ఇది ప్రజల రాజధానిగా అమరావతి కోసం ఏపీ సీఎం చంద్రబాబు దృష్టిని ఈ ప్రాజెక్ట్ ప్రతిబింబిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments