Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని రైతులకు ఊరట... ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్ నిబంధన మినహాయింపు!

Webdunia
సోమవారం, 9 మే 2016 (12:21 IST)
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఊరట కలిగించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో రైతులకు ఇచ్చే స్థలాల్లో నిర్మించే భవనాలకు ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్ ‌(ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణం, సీఆర్‌డీఏకి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. 
 
ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధనల వల్ల తాము నష్టపోతున్నామంటూ రాజధాని రైతులు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవో నెం-168లోని నిబంధనల్నే రాజధాని అమరావతిలోనూ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments