Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్తాన్‌లో బస్సు ప్రమాదం.. 73 మంది సజీవదహనం

Webdunia
సోమవారం, 9 మే 2016 (11:55 IST)
ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ - కాందహార్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాబూల్-కాందహార్ ప్రధాన రహదారి‌పై రెండు బస్సులు, ఓ ఆయిల్ ట్యాంకర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు పూర్తిగా దహనం కావడంతో 73 మంది సజీవదహనమయ్యారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వివరాలు తెలుసుకున్న రెస్క్యూటీం వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 
 
ప్రమాదంలో గాయపడిన క్షత్రుగాత్రుల్ని సహాయక సిబ్బంది వెనువెంటనే గజనీ ప్రావిన్స్‌లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 125 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యంతో వాహనాన్ని అతివేగంగా నడపడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments