పీవీ సింధు అకాడమీకి రెండు ఎకరాల భూమి కేటాయింపు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:13 IST)
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖ రూరల్‌లో ఉచితంగా రెండు ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి  ఉత్తర్వుల జారీ చేశారు.

బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌ నెలకొల్పేందుకు చినగదిలి ప్రాంతంలో రెండు ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది.  అకాడమీ అవ‌స‌రాల‌ కోస‌మే ఆ భూమిని ఉప‌యోగించాల‌ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎలాంటి వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించరాదని స్పష్టం చేసింది. అకాడమీ ద్వారా ప్రతిభ కలిగిన పేదవారికి లాభాపేక్ష లేకుండా శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

అకాడ‌మీని రెండు ఫేజుల్లో నిర్మించ‌నున్నట్టు ప్రభుత్వానికి సింధు తెలిపింది. ఒక్కో ఫేజ్‌లో 5 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌నున్నట్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments