Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా రావాలంటే పవన్ కళ్యాణ్ వస్తే చాలు : హీరో శివాజీ

Webdunia
సోమవారం, 2 మే 2016 (08:31 IST)
ప్రత్యేక హోదా రావాలంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే రోడ్డుపైకి వస్తే చాలని హీరో శివాజీ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఇతర పార్టీలను కలుపుకుని ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ తాజాగా సూచించిన విషయం తెల్సిందే. దీనిపై శివాజీ స్పందించారు. 
 
గతంలో ప్రత్యేక హోదాపై ప్రశ్నించే వారందరూ దేశద్రోహులే? అని అనేక మంది అన్నారు. ఈ రోజు పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదాపై ప్రశ్నించారు.. ఇపుడు ఆయన కూడా దేశ ద్రోహేనా అని శివాజీ ప్రశ్నించారు. ఇప్పటికైనా విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించి, స్పందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
అదేసమయంలో పవన్ కళ్యాణ్ సూటిగా, ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారనీ, అధికార, ప్రతిపక్ష నేతలందరూ మీనమేషాలు లెక్కించకుండా, ప్రత్యేక హోదాపై పవన్ చొరవ చూపాలని, బహిరంగ సభ పెట్టాలని కోరారు. పవన్ కల్యాణ్ ఒక్కరు రోడ్డుపైకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా సమస్యకు పరిష్కారం నాలుగు నెలల్లో లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం అని, దేశం చక్కగా ఉండాలంటే రాష్ట్రాలు కూడా బాగుండాలని శివాజీ అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments