Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం చేయనన్నందుకు ఝాన్సీకి పురుగుల మందు తాగించి తల్లి, భర్తే హత్య చేశారట!

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (11:49 IST)
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోములకు చెందిన ఝాన్సీ అనే వివాహిత ఆత్మహత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కన్న తల్లి, కట్టుకున్న భర్తలే వ్యభిచారం చేయమంటున్నారన్న ఆవేదనతో ఈమె బలవన్మరణానికి పాల్పడిన విషయం తెల్సిందే.
 
ప్రస్తుతం ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు జిల్లా కలెక్టర్, ఎస్పీ, న్యాయమూర్తికి లేఖలు రాసినా స్పందన లేకపోవడంతోనే ఇంజినీరింగ్ చదువుతున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం పత్రికల్లో వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ వార్త సంచలనమైంది. 
 
దీంతో సీరియస్‌గా తీసుకున్న నల్గొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా ఝాన్సీ తల్లి, భర్తతో పాటు స్నేహితులను పిలిచి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఝాన్సీ ఆత్మహత్య చేసుకోలేదని... ఆమె తల్లి, భర్తలే ఆమె చేత పురుగుల మందును బలవంతంగా తాగించి హత్య చేశారని తేలింది. దీంతో ఝాన్సీ తల్లి, భర్తల అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments