Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వూరులో దారుణం.... వ్యక్తి తల పగలగొట్టి మెదడు తినేసిన సైకో...

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప.గో కొవ్వూరు మండలంలో ఐ.పండిగిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి పంట చేనుకు కాపలా కాస్తున్న చిన నాగేశ్వర రావు అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుడ్డు కర్రతో అతడి తలపై మోదాడు. బాధితుడు తేరుకునేలోపే దెబ్బ మీద ద

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (12:06 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప.గో కొవ్వూరు మండలంలో ఐ.పండిగిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి పంట చేనుకు కాపలా కాస్తున్న చిన నాగేశ్వర రావు అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుడ్డు కర్రతో అతడి తలపై మోదాడు. బాధితుడు తేరుకునేలోపే దెబ్బ మీద దెబ్బ వేసి తలను ఛిద్రం చేశాడు. 
 
దీనితో అతడి మెదడు బయటకు వచ్చేసింది. మతి స్థిమితం లేని వ్యక్తి ఆ మెదడును తీసుకుని తినేశాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు. అంతా కలిసి అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments