Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిపై అత్యాచారం.. దారుణ హత్య.. చెల్లెల్ని కూడా...

సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. తల్లిని కంటికి రెప్పగా కాపాడాల్సిన కొడుకే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేయడం మాత్రమే కాదు దారుణంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (17:20 IST)
సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. తల్లిని కంటికి రెప్పగా కాపాడాల్సిన కొడుకే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేయడం మాత్రమే కాదు దారుణంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
 
వి.కోట మండలం శివునికుప్పంలో నివాసముంటున్న అరవై ఐదు సంవత్సరాల బెల్లెమ్మకు కుమారుడు సుబ్రమణ్యం, మరో కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో బెల్లెమ్మ భర్త చనిపోయాడు. గత కొన్నిరోజులకు ముందు సుబ్రమణ్యం చెల్లెలిపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్తులు సుబ్రమణ్యంను ఊరి నుంచి బహిష్కరించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చాడు సుబ్రమణ్యం.
 
తల్లి బెల్లెమ్మతో కలిసి భోజనం చేశాడు. ఆ తరువాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వద్దని కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా దారుణానికి పాల్పడ్డాడు. తల్లి ప్రతిఘటించడంతో రోకలి బండతో కొట్టి చంపేశాడు. స్థానికులు సుబ్రమణ్యంకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments