Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా స్నానం.. మహిళలను చూస్తూ వికృత ప్రవర్తన ఛీ..ఛీ

Webdunia
గురువారం, 25 జులై 2019 (22:44 IST)
చిత్తూరు జిల్లా రేణిగుంట పంచాయితీ పరిధిలో వడ్డిమిట్టలో నివాసం ఉండే చెంగల్రాయులు అనే వ్యక్తి  రాత్రి సమయాల్లో మద్యం మత్తులో వికృత చేష్టలు చేస్తున్నాడు. ఆ గ్రామ మహిళలు నీళ్ల కోసం వాటర్ ట్యాంక్ వద్దకు నిత్యం వస్తూ ఉంటారు. వీరి రాకను గమనిస్తున్న చెంగల్రాయులు నగ్నంగా స్నానం చేస్తూ,తన వికృత చేష్ఠలతో మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. 
 
అయితే బుధవారం రాత్రి ఆరు బయట తన కుటుంబ సభ్యులతో నిద్రిస్తున్న మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నం చేయడంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆ బాలిక తల్లితండ్రులు చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు తల్లిదండ్రులు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
బాధితురాలు చిన్నమ్మ మాట్లాడుతూ చెంగల్రాయులు ప్రతిరోజు రాత్రి వేళల్లో మహిళల పట్ల బయటకు చెప్పలేని విధంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని అతడిరి కఠినంగా శిక్షించాలని వేడుకొంటుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments