Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకిరీగాళ్లా.. లా కాలేజీ విద్యార్థులా.. ఏడేళ్ల చిన్నారిపై కత్తితో..?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (11:52 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలో ఏడేళ్ల చిన్నారిపై దారుణం చోటుచేసుకుంది. చెన్నైలో ఏడేళ్ల చిన్నారిని ఇద్దరు లా కాలేజీ విద్యార్థులు కత్తితో నరికారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, తండయార్ పేటకు చెందిన కార్తీక్‌కు ఓ కుమారుడు, ఓ కుమార్తె వుంది. 
 
కార్తీక్ ఏడేళ్ల కుమారుడు చంద్రు తన మేనమామతో రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఆ సమయంలో అతని వెనుక నుంచి ఇద్దరు యువకులు చేతిలో కత్తిని పెట్టుకుని తిప్పుతూ వచ్చారు. ఆ సమయంలో ఏదో శబ్ధం వినిపిస్తుందని చంద్రు తిరిగి చూశాడు. అంతే ఆ కత్తి చంద్రుపై పడింది. కత్తిని తిప్పుతూ వేగంగా బైకుపై రావడంతో బాలుడు భుజానికి, కంటికి గాయం ఏర్పడింది. 
 
దీంతో తీవ్ర రక్తస్రావంతో బాలుడిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ లా కాలేదీ విద్యార్థులని.. తాగి పోకిరీగాళ్లుగా బండ్లపై తిరుగుతూ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments