Webdunia - Bharat's app for daily news and videos

Install App

66 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికను గర్భవతిని చేసాడు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (22:27 IST)
అతని వయస్సు 66 యేళ్ళు. మనవరాలు వయస్సున్న మైనర్ బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. నువ్వంటే ఇష్టమని, ప్రాణమని నమ్మబలికాడు. ఆ మాటలను నమ్మేసింది మైనర్ బాలిక. 
 
ఆ వృద్ధుడికి సర్వస్వం అర్పించింది. పలుమార్లు అదే విధంగా మాయమాటలతో ఆమెతో శారీరక వాంఛను తీర్చుకున్నాడు వృద్ధుడు. చివరకు ఆ మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం కుంటమరువ గ్రామంలో ఈ దారుణం జరిగింది. 
 
కామంతో కళ్ళుమూసుకుపోయిన మౌలాలి అనే వృద్ధుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న 13 యేళ్ళ మైనర్ బాలికతో గత సంవత్సరంగా పరిచయంతో ఉన్న మౌలాలి ఇలా చేశాడు. 
 
వయస్సు పైబడిన వృద్ధుడని తల్లిదండ్రులకు అనుమానం రాలేదు. ఆ మైనర్ బాలికను తన ఇంటికి తీసుకెళ్ళి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక ఇప్పుడు మూడోనెల గర్భవతి. తమ బిడ్డ జీవితం నాశనం చేసిన వృద్ధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం