Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..?

ఏడేళ్ల బాలుడిపై మరో బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్‌ ఠాణాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల బాలుడిపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితుడి తండ్రి రాజేంద్రనగర్‌

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (09:02 IST)
ఏడేళ్ల బాలుడిపై మరో బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్‌ ఠాణాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల బాలుడిపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితుడి తండ్రి రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాదిమహ్మద్‌కు చెందిన ఏడేళ్ల బాలుడికి అక్కడే ఉంటున్న 16 ఏళ్ల బాలుడు పరిచయమయ్యాడు.
 
కొన్ని రోజులుగా ఏడేళ్ల బాలుడిని, పదహారేళ్ల బాలుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. 
 
కాగా ఇంట్లో బాలుడి ప్రవర్తనను అనుమానించిన బాధితుడి తండ్రి అతన్ని నిలదీశాడు. దీంతో జరిగిన విషయాన్ని బయటికి చెప్పేశాడు. ఆపై బాధిత బాలుడి తండ్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments