Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌద్ధారామాలకు ప్రేమ జంటలు.. 32 యువతులపై అత్యాచారం.. ముఠా అరెస్ట్

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (14:37 IST)
32 మంది విద్యార్థినులపై 20 మందితో కూడిన ఓ ముఠా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే.. ఏపీ, గోదావరి జిల్లాలోని బౌద్ధారామాలకు ప్రేమ జంటలు ఎక్కువగా వస్తుంటారు. జన సంచారం లేని ఈ ప్రాంతానికి వచ్చే ప్రేమ జంటలను ఓ ముఠా టార్గెట్ చేసింది. ఇటీవల ఈ ప్రాంతానికి నవీన్-శ్రీ అనే జంట వచ్చింది. 
 
వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అక్కడికి వెళ్లిన ఓ ముఠా.. నవీన్‌పై దాడి చేసి.. శ్రీపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడింది. ఇంకా శ్రీని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ క్రమంలో పొట్లూరి అనే వ్యక్తి వద్ద జరిపిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పొట్లూరితో పాటు సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కూడిన ముఠా ఇదివరకు 32 యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. 
 
ఈ ముగ్గురు యువకులను.. ఇద్దరు యువతులను హతమార్చినట్లు తేలింది. వీరిచే అత్యాచారానికి గురైన 32మంది యువతులు 20ఏళ్లకు లోబడిన వారేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మానవ మృగాలకు కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments