Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరు కొండపైన ఎన్టీఆర్ విగ్రహం.. 108 అడుగుల ఎత్తు.. స్మారక కేంద్రం కూడా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని నవ్యాంధ్రలో ప్రతిష్టించనున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసే

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (10:28 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని నవ్యాంధ్రలో ప్రతిష్టించనున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 
 
ఇందుకోసం ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాలుగు ఆకృతులను శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పరిశీలించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలుత కృష్ణానది ఒడ్డున కోర్ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. 
 
నీరుకొండ వైపు ఏర్పాటు చేయాలని.. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉండటంతో విగ్రహం నీడ నీటిలో ప్రతిబింబించనుంది. అలాగే నీరు కొండ మీదే ఎన్టీఆర్ స్మారక కేంద్రం, గ్రంథాలయాలు, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనశాలను కూడా ఏపీ సర్కారు ఏర్పాటు చేయనుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments