Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (15:07 IST)
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, తనకున్న సమాచారం మేరకు ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మంది లోక్‌సభ సభ్యులు భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఏమైనా నక్రాలు చేస్తే టీడీపీతో బీజేపీ కటీఫ్ చేసుకుని, ఆ తర్వాత ఆ 10 మంది ఎంపీలను తమ పార్టీలో చేర్చుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. పైగా, 21 మంది ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇందులో టీడీపీకి 16 మంది, జనసేన పార్టీకి ఇద్దరు, బీజేపీకి ముగ్గురు చొప్పున ఎంపీలు ఉన్నారు. మరో నాలుగు స్థానాలను వైకాపా గెలుచుకున్న విషయం తెల్సిందే. అలాగే, 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి 164 సీట్లను, వైకాపా 11 సీట్లను గెలుచుకున్నాయి. 
నేను ఓపెన్ గా చెప్తున్నా!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments