మీ ఓటు మాకు.. ఈ చెట్టు మీకు

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (12:53 IST)
ఎన్నికల సమయంలో ఎన్నో చిత్రవిచిత్ర దృశ్యాలు చూస్తుంటాం. కొందరు నేతలు వినూత్న తరహాలో ప్రచారం చేస్తుంటారు. కొందరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తారు. ఇంకొందరు తమ చేతలో ఓటర్లను ఆకర్షిస్తుంటారు. ఇలాంటి వారిలో తిరుపతిలో టీడీపీ నేత అజయ్ ప్రతాప్ ఒకరు. ఈయన వినూత్న తరహాలో ప్రచారంలో చేశారు. 
 
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సుగుణమ్మ గెలుపుకోసం ఆమె తరపున సీనియర్ నేత అజయ్ ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తిరుపతి ఆటోనగర్‌లో ఇంటింకి తిరుగుతూ చెట్లు పంచుతూ ఓట్లు అడిగారు. 
 
ఈ చెట్టు మీకు.. మీ ఓటు మాకు అంటూ ఆయన ఓటర్లకి విజ్ఞప్తి చేశారు. చెట్లు పర్యావరణ పరిరక్షణకు.. టీడీపీ సమాజ పరిరక్షణకు... మీ ఓటు టీడీపీకే వేయాలంటూ ఆయన ప్రాదేయపడ్డారు. అజయ్ ప్రతాప్ ప్రచారానికి ఓటర్ల నుంచి అమితమైన స్పందన వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments