Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజువాకలో పవన్ కల్యాణ్... నాకు భారతరత్న ఇచ్చి మభ్యపెట్టాలని చూసారు: కె.ఎ పాల్

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (21:55 IST)
ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు చూసిన కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు పకాపకా నవ్వుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది వారికే తెలియాలి అంటున్నారు కె.ఎ పాల్ మద్దతుదారులు. ఇక అసలు విషయానికి వస్తే... మొన్నామధ్య జగన్ మోహన్ రెడ్డి సోదరి సింహం సింగిల్ వస్తుంది అని చెప్పింది తన గురించేననీ, నేను ఎక్కడికెళ్లినా సింగిల్‌గానే వెళ్లినట్లు చెప్పారు. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 60 శాతం పైచిలుకు స్థానాలను తాము దక్కించుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు భారతరత్న, నోబెల్ పురస్కారానికి భారత ప్రధాని మోదీ ప్రతిపాదించారనీ, అలా తనను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయితే అవన్నీ తను పసిగట్టినట్లు వెల్లడించారు. గాజువాకలో పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం వున్నదనీ, అది కూడా తెదేపా మద్దతుతో పవన్ గెలిచే అవకాశం దాదాపు ఖాయం అని చెప్పారు పాల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments